← Back to news

లైంగికంగా వేధించినందుకు ప్రమోషనా?: అభిజీత్ దీప్కే

By Vishi· 23h ago· X
లైంగికంగా వేధించినందుకు ప్రమోషనా?: అభిజీత్ దీప్కే

ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సర్కిల్‌లో ACPగా పనిచేస్తున్న వివేక్ భగత్‌ను Additional DCP స్థాయికి ప్రమోట్ చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది అధికారులకు కూడా అదే స్థాయి ప్రమోషన్ ఇచ్చారు. వివేక్ భగవత్ ప్రమోషన్‌పై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అక్టోబర్ 3న జంతర్ మంతర్‌లో జరిగిన నిరసనలో భగత్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలుండటంతో, ఈ ప్రమోషన్ అందుకే వచ్చిందా అని ప్రశ్నించారు.

More in Current Affairs