సుప్రీంకోర్టు 'రుద్రరూపం'- రేప్ చేస్తే చస్తారంతే!

మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. రేప్ చేయాలనే ఆలోచన కూడా రాకుండా మగవారి మైండ్‌లో కఠినమైన భయాన్ని క్రియేట్ చేయాలని స్పష్టం చేసింది. ఢిల్లీలో స్లీపర్ బస్సులో మైనర్‌పై గ్యాంగ్‌రేప్ వంటి ఇన్సిడెంట్స్‌పై కోర్టు ఫైర్ అయింది. లైంగిక నేరాలకు పాల్పడితే కచ్చితంగా చచ్చిపోతామనే భయం రావాలని, రాత్రి 10 గంటలకు కూడా విమెన్ నిర్భయంగా రోడ్లపై తిరిగే సిట్యువేషన్ తీసుకురావాలని ఆదేశించింది.



