లైవ్‌లో భారత్‌పై కామెంట్స్ ..స్ట్రీమర్‌కు చెంపదెబ్బ
వియత్నాంలోని సైగాన్‌లో కెనడాకు చెందిన స్ట్రీమర్ 'జాన్ లై' లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఇద్దరు ఇండియన్స్ అతడి కెమెరా ముందుకు వచ్చారు. తమను పర్మిషన్ లేకుండా కాప్చర్ చేయవద్దని వారు కోరారు. జాన్ లైవ్ ఆపకుండా వారితో గోడవకి దిగాడు. ఈ క్రమంలో భారత్ పై జాత్యహంకార కామెంట్స్ చేశాడు. దీంతో ఆగ్రహించిన అతను జాన్ చెంపపై కొట్టాడు. ఘటన మొత్తం లైవ్‌లో రికార్డైంది. తర్వాత అక్కడికి చేరుకున్న మరికొందరు భారతీయులు జాన్‌ను హెచ్చరించారు. ఈ వీడియో SM లో వైరల్ అవుతుంది.



