← Back to news

సచిన్, రహానెకు అరుదైన గౌరవం

By Mahesh· 2d ago· Hindustantimes· Mumbai
సచిన్, రహానెకు అరుదైన గౌరవం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, క్రికెటర్ అజింక్య రహానెకు అరుదైన గౌరవం దక్కనుంది. వాంఖడే స్టేడియంలోని లాంజ్‌లకు సచిన్, రహానె పేర్లు పెట్టాలని ముంబై క్రికెట్ సంఘం<a href="https://www.hindustantimes.com/cricket/sachin-tendulkar-ajinkya-rahane-to-get-wankhede-lounges-as-mca-unveils-massive-500-crore-grassroots-push-101789186726028.html"> (MCA)</a> నిర్ణయించింది. మాజీ కెప్టెన్, MCA అధ్యక్షుడిగా పనిచేసిన మాధవ్ మంత్రి పేరుతోనూ ఓ లాంజ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే గ్రాస్‌రూట్ క్రికెట్‌ను మరింత బెటర్ చేయడానికి, వచ్చే పదేళ్లలో 500 కోట్ల రూపాయల ఫండ్‌ ఏర్పాటు చేయాలని MCA డిసైడ్ అయ్యింది.

More in Sports