← Back to news

‘జూట్‌ కీ గూంజ్‌’!.. రాహుల్‌‌కి BJP కౌంటర్

By Nani Eluri· 4h ago· Indiatimes
‘జూట్‌ కీ గూంజ్‌’!.. రాహుల్‌‌కి BJP కౌంటర్

ఎలక్షన్‌ కమిషన్‌, SIRపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు చేశారు. దీనిపై BJP నేత ప్రదీప్‌ భండారీ స్పందించారు. రాహుల్‌ ప్రెస్‌మీట్‌ను ‘జూట్‌ కీ గూంజ్‌’ అంటూ xలో విమర్శించారు. 2014 తర్వాత BJPకి యాంటీ ఇన్‌కంబెన్సీ లేదన్న రాహుల్‌ మాటలను తప్పుబట్టారు. 2014 తర్వాత BJP 20 ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పారు. మోదీ వరుస విజయాలపై రాహుల్‌ ప్రశ్నించగా.. రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ 16 సార్లు ఎలా గెలిచిందని భండారీ కౌంటర్‌ ఇచ్చారు.

More in National