వర్షాల కోసం CM రేవంత్ యాగం!

TG: రాష్ట్రవ్యాప్తంగా బాగా వర్షాలు పడాలని తెలంగాణ గవర్నమెంట్ వరుణయాగం నిర్వహించింది. నాగార్జునసాగర్ విజయ్ విహార్‌లో జరిగిన ఈ పూజల్లో CM రేవంత్ రెడ్డి దంపతులు పార్టిసిపేట్ చేశారు. యాదగిరిగుట్ట వేద పండితులు 11 హోమగుండాలు, 108 మంది రుత్వికులతో ఈ యాగాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ఈ ఈవెంట్‌లో మినిస్టర్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖలతో పాటు పలువురు MPలు, MLAలు అటండ్ అయ్యారు


