← Back to news

‘ఫ్యూచర్ సిటీయే ఉండదు’.. KTR షాకింగ్ కామెంట్స్

By Mahesh Kuruva· 7h ago· హైదరాబాద్

TG: ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ ఏరియాలో పర్యటించిన ఆయన.. BRS మళ్లీ పవర్‌లోకి వస్తే ఈ ప్రాజెక్ట్ ఉండదని అన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం రైతుల నుంచి తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడుతున్నారని ఆరోపించారు. రైతులు తమ ల్యాండ్స్‌ను ఫార్మా సిటీ కోసమే ఇచ్చారని, రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం కాదన్నారు. 'ఫ్యూచర్‌లో ఫ్యూచర్ సిటీ ఉండదు' అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై KTR ఫైర్ అయ్యారు.

More in Politics