← Back to news

నేడు కోర్టుకు తాతా మధు, నవీన్ రెడ్డి

By Krishna· 21h ago
నేడు కోర్టుకు తాతా మధు, నవీన్ రెడ్డి

నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి విచారణ ముగిసింది. వారికి కాసేపట్లో పోలీసులు కింగ్ కోఠి ఆస్పత్రికి తరలిస్తారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు చేసిన వ్యాఖ్యలతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

More in Politics