← Back to news

విమర్శలతో వెనక్కి తగ్గిన తమిళనాడు ప్రభుత్వం!

By Sahani· 23h ago· Thehindu· Tamilnadu
విమర్శలతో వెనక్కి తగ్గిన తమిళనాడు ప్రభుత్వం!

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Law అండ్ ఆర్డర్ డిపార్ట్‌మెంట్‌ను RTI పరిధి నుంచి మినహాయిస్తూ సెప్టెంబర్ 21న జారీ చేసిన వివాదాస్పద GOను వెనక్కి తీసుకుంది. పోలీసు కాల్పులు, కస్టడీ మరణాలు, సామాజిక ఘర్షణల వివరాలను RTI నుంచి తీసేయడంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అందరి నుంచి ఒత్తిడి పెరగడంతో తమిళనాడు ప్రభుత్వం ఆ GOను పూర్తిగా రద్దు చేసింది.

More in Current Affairs