← Back to news

పాక్‌లో దారుణంగా మైనార్టీల పరిస్థితులు

By Vishi· 1d ago
పాక్‌లో దారుణంగా మైనార్టీల పరిస్థితులు

Centre for Social Justice (CSJ) Human Rights Observer రిపోర్ట్ ప్రకారం..జనవరి 2021 నుంచి డిసెంబర్ 2024 వరకు పాకిస్తాన్‌లో 421 మైనారిటీ అమ్మాయిలు/మహిళల కిడ్నాప్+ బలవంతపు మతం మార్పు కేసులు రికార్ట్ అయ్యాయి. అందులో 282 హిందూ, 137 క్రిస్టియన్, ఇద్దరు సిక్కు అమ్మాయిలున్నారు. 2026 ఏప్రిల్‌లో యూఎన్ ప్రత్యేక రిపోర్టర్లు విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2025లో బలవంతపు మతం మార్పు + వివాహం కేసుల్లో సుమారు 75 శాతం బాధితులు హిందువులు, 25 శాతం మంది క్రిస్టియన్లు ఉన్నారు.

More in International