← Back to news

తాడేపల్లి YSRCP టౌన్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణారెడ్డి

By BUJJIBABU· 1h ago· Guntur

YSRCP తాడేపల్లి పట్టణ ప్రెసిడెంట్‌గా దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. తాడేపల్లి అంజిరెడ్డి భవనంలో సమన్వయకర్త బుర్ర ముక్కు వేణుగోపాల సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఇతర లీడర్లు ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్టులుగా వచ్చి ఆయనను శాలువాతో సత్కరించి విషెస్ చెప్పారు. YSRCP క్యాడర్, నాయకులు ఆయనకు కంగ్రాట్స్ తెలిపారు.

More in Local