← Back to news

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

By ARJUN· 1h ago· Jogulamba Gadwal
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లాలో రైతుల ఆదాయాన్ని పెంచి, అగ్రికల్చర్ సెక్టార్‌ను స్ట్రాంగ్ చేయడమే టార్గెట్‌గా పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన పీఎం DDKY వన్ ఇయర్ సెలబ్రేషన్స్‌లో కలెక్టర్ టీమ్ పాల్గొంది. వ్యవసాయ యాంత్రీకరణ, మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్, సాగు ఖర్చులు తగ్గించడంపై డిస్కస్ చేశారు. ఈ కార్యక్రమంలో DAO వీరప్ప, సైంటిస్ట్ అర్చన, రైతు ప్రహ్లాద రెడ్డి పాల్గొన్నారు.

రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం: కలెక్టర్

More in Local