పశువైద్యశాలలో డాక్టర్లు ఉండట్లేదు

సిద్ధిపేట జిల్లా కోహెడ గవర్నమెంట్ యానిమల్ హాస్పిటల్‌లో వర్కింగ్ అవర్స్‌లో డాక్టర్లు, స్టాఫ్ అవైలబుల్‌గా ఉండటం లేదని AIYF మండల కమిటీ ఫైర్ అయ్యింది. ఈ ఇష్యూపై సోమవారం ప్రజావాణిలో AIYF సెక్రటరీ కందుకూరి మహేష్ MPDO, తహసీల్దార్‌లకు వినతిపత్రం ఇచ్చారు. అటెండెన్స్ రిజిస్టర్లు, మెడిసిన్స్ చెక్ చేసి నెగ్లిజెన్స్ ఉన్నవారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే రైతులతో కలసి ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించారు.



