ప్లాస్టిక్ బాదంపప్పుతో గణపతి

విజయనగరం జిల్లా రాజాం చిన చెరువు గట్టుపై యూత్ ఒక వినూత్న వినాయకుడిని తయారుచేసారు. వేస్ట్ ప్లాస్టిక్ బాదంపప్పుతో "ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేసే గణనాథుడు" అనే కాన్సెప్ట్‌తో ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఎన్విరాన్మెంట్ సేవ్ చేయాలనే మెసేజ్‌తో చేసిన ఈ గణపతిని చూడటానికి లోకల్ పీపుల్ అక్కడికి వెళ్తున్నారు. పర్యావరణానికి హాని లేకుండా యూత్ చేసిన ఈ ఐడియాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


