← Back to news

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బర్త్‌డే వేడుకలు

By borlam· 2h ago· Kamareddy
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బర్త్‌డే వేడుకలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జూబేర్ బర్త్‌డే సందర్భంగా బోర్లం విలేజ్‌లో BRS పార్టీ లీడర్స్ శనివారం సెలబ్రేషన్స్ చేశారు. ఈ సందర్భంగా విలేజ్‌లోని కిడ్స్, స్టూడెంట్స్‌కి స్వీట్స్, నోట్‌బుక్స్, పెన్స్, స్కెచ్ పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో BRS కీ లీడర్స్ మన్నే అనిల్ కుమార్, మమ్మాయి లక్ష్మణ్, దొంతుల రాజ్ కుమార్, బండమీది గంగాధర్ పాల్గొన్నారు.

More in Local