← Back to news

భూ వివాదం పరిష్కరించండి

By Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
భూ వివాదం పరిష్కరించండి

అరకులోయ సుంకరమెట్ట పంచాయతీ బంగ్లావలసలో ఉన్న భూ వివాదాన్ని త్వరగా సాల్వ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తహశీల్దార్ ఇచ్చిన హామీతోనే రీ సర్వే గ్రామసభకు సపోర్ట్ చేసినట్లు చెప్పారు. కోర్టు వివాదంలో ఉన్న ల్యాండ్స్ సర్వే చేయడం వల్ల రెండు వర్గాల మధ్య గొడవలు జరిగే ఛాన్స్ ఉందంటూ టెన్షన్ పడుతున్నారు. తమ వారసత్వ భూములకు సెక్యూరిటీ ఇచ్చి ప్రాబ్లమ్ క్లియర్ చేయాలని కోరారు.

More in Local