← Back to news

NEET, NTA పరీక్షా విధానం రద్దు కోసం సదస్సు

By Vishi· 1h ago
NEET, NTA పరీక్షా విధానం రద్దు కోసం సదస్సు

TG: NEET, NTA పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ స్టూడెంట్ ఫెడరేషన్(DSF) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19 ఉదయం 10 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో మేధోమథన సదస్సు నిర్వహించనున్నారు. దక్షిణ జనతా పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డా.గాలి వినోద్ కుమార్ 54వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటైంది. GenZ ఉద్యమంలో భాగంగా ఈ సదస్సు జరుగుతోంది. ముఖ్య అతిథిగా విసికె పార్టీ జాతీయ అధ్యక్షుడు డా.తిరుమావళన్, ప్రత్యేక అతిథిగా మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ హాజరవుతారు.

More in TG