← Back to news

తెలంగాణ ప్రభుత్వ విద్యను బలోపేతం చెయ్యాలి

By Sharmila· 1h ago
తెలంగాణ ప్రభుత్వ విద్యను బలోపేతం చెయ్యాలి

ప్రభుత్వ స్కూల్స్ బలోపేతం కోసం తెలంగాణ పీపుల్ ఫ్రంట్ బస్సు యాత్ర ప్రారంభించారు. స్కూల్స్‌ని అభివృద్ధి చెయ్యాలని, బడ్జెట్‌లో 18 శాతం స్కూల్స్‌కు కేటాయించాలని కోరారు. పలువురు మాజీ IASల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ చేత బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. ఇది 10 రోజుల వరకు వివిధ జిల్లాలు తిరిగి స్కూల్స్ గురించి డేటా సేకరించనుంది.

More in TG