Bees ఎన్ని గంటలు పడుకుంటాయో తెలుసా?

రోజూ ఎన్ని గంటలు పడుకోవాలో తెలిసి కూడా మనం ఆరేడు గంటలే నిద్రపోతుంటాం. మన లాగే తేనెటీగలు కూడా రోజంతా పూల నుంచి తేనెను సేకరించి.. రాత్రిళ్లు పూలలోనే నిద్రపోతాయి. మనకు మెత్తటి బెడ్ ఎలాగో, పూలు వాటికి అలా ఉంటాయి. పూల నుంచి వచ్చే వేడి.. వాటికి వెచ్చదనం ఇస్తుంది. అంతేకాదు పూలలో వాటికి రక్షణ లభిస్తుంది. రోజూ 5 నుంచి 8 గంటలు పడుకుంటాయి. మార్నింగ్ సూర్య కాంతి రాగానే Honey Bees నిద్రలేస్తాయి. పని మొదలుపెడతాయి.



