అనంతపురంలో జిల్లాలో నేచర్ ట్రీట్.. కోన వాటర్‌ఫాల్
AP: అనంతపురం జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. యాడికి మండలం కోన ఉప్పలపాడులోని కోన వాటర్‌ఫాల్ జలకళతో కళకళలాడుతోంది. 200 అడుగుల ఎత్తు నుంచి దూకుతున్న వాటర్ ఫ్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారాయి. దీంతో వాటర్‌ఫాల్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు క్యూ కడుతున్నారు. నేచర్ లవర్స్ ఈ సీన్స్‌ను కెమెరాల్లో క్యాప్చర్ చేస్తున్నారు. వర్షాలతో కోన జలపాతం మళ్లీ సజీవంగా మారడంతో స్థానికులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.


