విరాట్-అనుష్క క్రేజ్ అంటే ఇదీ!

ముంబైలోని ‘ఢిల్లీ నే’ చోలే భటూరే షాపు 18 లక్షల రూపాయల అప్పులతో మూతపడే పరిస్థితికి వచ్చింది. కమెడియన్ అభిషేక్ ఉపమన్యు పోస్ట్ చూసిన అనుష్క శర్మ.. భర్త విరాట్ కోహ్లి కోసం 2 ప్లేట్లు ఆర్డర్ చేశారు. ఆ టేస్ట్ నచ్చి ఆమె పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ఈ షాపు రాత్రికి రాత్రే వైరల్ అయింది. నెలకు లక్ష రూపాయల టర్నోవర్ కూడా కష్టంగా ఉన్న షాపు.. ఇప్పుడు 4 బ్రాంచ్‌లతో ఏకంగా నెలకు 2 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది.



