ఆ ప్రాంతాలకు పవర్ కట్.. వివరాలివే

TG: హైదరాబాద్‌లోని బాలాజీహిల్స్, హేమానగర్ ఫీడర్ల సర్కిల్‌లో 33 కేవీ టవర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కారణంగా ఈరోజు పవర్ సప్లై నిలిచిపోనుంది. మార్నింగ్ 11 గం. నుంచి ఈవెనింగ్ 4 గం. వరకు పవర్ సప్లై నిలిపివేస్తున్నట్లు చిల్కానగర్ AE వినయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సాయిభవానీనగర్, గాయత్రీహిల్, మల్లయ్యనగర్, వాసవినగర్, సప్తగిరి కాలనీ, నార్త్ బాలాజీహిల్స్ ప్రాంతాలపై ఎఫెక్ట్ ఉంటుందని అన్నారు. Consumers ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.



