← Back to news

ఫ్యాషన్ ప్రపంచంలో 'రెడ్' హవా..💃

By BK· 9 Aug 2026
ఫ్యాషన్ ప్రపంచంలో 'రెడ్' హవా..💃

ఇప్పుడు ఫ్యాషన్‌లో రెడ్ కలర్ ట్రెండ్ నడుస్తోంది. చెర్రీ రెడ్, క్రిమ్సన్, వైన్ షేడ్స్ వేసుకుంటే లుక్ చాలా అట్రాక్టివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. మొత్తం రెడ్ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేకపోతే హ్యాండ్‌బ్యాగ్, చెప్పులు, బెల్ట్, గ్లాసెస్ లేదా లిప్‌స్టిక్ లాంటి చిన్న మ్యాచింగ్స్ ట్రై చేయొచ్చు. బ్లాక్, వైట్ లేదా జీన్స్ డ్రెస్సులకి ఎర్రటి యాక్సెసరీస్ తోడైతే స్టైలిష్‌గా కనిపిస్తారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.