← Back to news

క్లాస్‌రూమ్‌లోనూ ఏజెంటిక్ AI.. KLUలో కొత్త క్యాంపస్

By Sharmila· 15h ago
క్లాస్‌రూమ్‌లోనూ ఏజెంటిక్ AI.. KLUలో కొత్త క్యాంపస్

AP: తాడేపల్లిలోని KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ దేశంలోనే తొలి ఏజెంటిక్ AI క్యాంపస్‌ను స్టార్ట్ చేసింది. HCL ల్యాబ్స్ పార్ట్నర్షిప్‌తో ఈ ప్రోగ్రామ్ చేపట్టింది. దీనికి సంబంధించి HCL AI ల్యాబ్స్ నేషనల్ హెడ్ దీపక్ శరవణన్, KLU రిజిస్ట్రార్ పవన్ కుమార్.. MoUపై సంతకాలు చేశారు. ఇక్కడ స్టూడెంట్స్‌కి AI, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌పై ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ , ల్యాబ్స్, ప్రాజెక్టుల్లోనూ AIని క్రమంగా అమలు చేస్తామన్నారు.

More in AP