Grandparents' Day... తాతయ్య, అమ్మమ్మలకు సన్మానం

జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘గ్రాండ్ పేరెంట్స్ డే’ వేడుకలు జరిగాయి. జిల్లా ప్రెసిడెంట్ హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మనవళ్లు, మనవరాళ్ల సమక్షంలో తాతలు, అమ్మమ్మలను శాలువాలు, గిఫ్ట్స్‌తో ఘనంగా సన్మానించారు. గ్రాండ్ పేరెంట్స్ చూపే ప్రేమ పిల్లల లైఫ్‌కి ఒక గైడెన్స్‌లాంటిదని అశోక్ కుమార్ అన్నారు. మన సంప్రదాయాలు, మోరల్ వాల్యూస్‌ను నెక్స్ట్ జనరేషన్‌కి అందించాలని సూచించారు.


