వరంగల్ ధర్మారంలో కొత్తపెళ్లికూతురు సూసైడ్

వరంగల్ జిల్లా ధర్మారంలో తీవ్ర విషాదం జరిగింది. ఒడిశాకు చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్‌కి ఈ ఏడాది జూన్‌లో మేనకోడలు మిల్లీ బిస్వాస్ (21)తో మ్యారేజ్ అయింది. భర్త అనుమానంతో తనను హరాస్ చేస్తున్నాడని, చనిపోమంటున్నాడని ఈ నెల 8న తల్లికి ఫోన్ చేసి చెప్పిన మిల్లీ.. ఇంట్లోనే సూసైడ్ చేసుకుంది. బంధువుల కంప్లైంట్‌తో పోలీసులు గుప్తేశ్వర్‌పై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.



