మళ్లీ ఎండలు.. వెదర్ రిపోర్ట్

AP, తెలంగాణలో అక్టోబర్ 2 వరకూ అక్కడక్కడా లైట్ రెయిన్ పడుతుంది అని భారత వాతావరణ శాఖ - IMD తెలిపింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని వివరించింది. ప్రస్తుతానికి భారీ వర్షాలు లేనట్లే. ఇవాళ ఆదివారం రెండు రాష్ట్రాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. అక్కడక్కడా మేఘాలు ఉంటాయి. ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. వీకెండ్ కావడంతో టూరిస్ట్ ప్లేసెస్‌కి వెళ్లేవారికీ, ప్రయాణాలు చేసేవారికీ వెదర్ అత్యంత అనుకూలంగా ఉంటుంది.



