← Back to news

ఈశాన్య గాలులే దిక్కు?

By Krishna· 1d ago
ఈశాన్య గాలులే దిక్కు?

మరో 10 రోజుల్లో నైరుతీ రుతుపవనాలు ఇండియా నుంచి <a href="https://www.theclearcutnews.com/n/39BaJ3H">వెళ్లిపోతాయి</a>. ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు వస్తాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకూ APలో 26 శాతం రెయిన్ తక్కువగా పడింది. తెలంగాణలో 20 శాతం లోటు ఉంది. అందువల్ల మరిన్ని రెయిన్స్ పడాల్సి ఉంది. అందుకు మనకు ఉన్న ఛాన్స్ ఈశాన్య రుతుపవనాలే. అక్టోబర్ నుంచి డిసెంబర్‌ కాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవవచ్చు అని IMD లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా లోటు మాత్రం ఉండొచ్చని తాజా అంచనా.

More in Current Affairs