← Back to news

RSSతో పోరాటమే నాకు ఇష్టం: రాహుల్

By Lokesh· 1h ago· X
RSSతో పోరాటమే నాకు ఇష్టం: రాహుల్

RSSపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. RSSలో పురుషులకే ప్రాధాన్యం ఉంటుందని, మహిళలను పురుషుల ఆస్తిగా చూసే ఆలోచనా విధానం ఉందని ఆరోపించారు. తాను ‘శివశక్తి’ని నమ్ముతానని, అందుకే RSS సిద్ధాంతాలపై పోరాడటం తనకు సంతోషాన్నిస్తుందని చెప్పారు. RSSతో సంబంధం ఉన్న కొంత మంది మహిళలు కూడా తనకు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.

More in National