← Back to news

వాడపల్లిలో ఉచిత మెడికల్ క్యాంప్

By Venkatesh· 5h ago· Dr. B.R. Ambedkar Konaseema
వాడపల్లిలో ఉచిత మెడికల్ క్యాంప్

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో గురువారం ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతున్నట్లు BJP లీడర్ పడాల నాగేశ్వర్ రావు చెప్పారు. సంకల్ప అభియాన్ లో భాగంగా రేపు ఉదయం 10 గంటల నుండి స్టార్ట్ అయ్యే ఈ క్యాంప్‌లో ఫ్రీగా మెడిసిన్స్, గర్భిణులకు ఉచితంగా న్యూట్రిషియస్ ఫుడ్ పంచుతామని తెలిపారు.

More in Local