← Back to news

కొడుకు కోసం పోరాడి తల్లి ఆత్మహత్య : యూత్ నిరసన

By syed· 1d ago· ప్రకాశం
కొడుకు కోసం పోరాడి తల్లి ఆత్మహత్య : యూత్ నిరసన

సింగరాయకొండ చైతన్య కోచింగ్ సెంటర్‌లో 11 ఏళ్ల తౌశిక్ డెత్‌పై జస్టిస్ కోసం పోరాడిన తల్లి మౌలాబి సూసైడ్ చేసుకోవడంపై కంబం ముస్లిం యూత్ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఇన్సిడెంట్‌పై గవర్నమెంట్ వెంటనే ఎంక్వైరీ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ నిర్వహించారు. అనంతరం కంబం RTC బస్టాండ్‌లో నిరసన బ్యానర్లు ప్రదర్శించి, బాధిత ఫ్యామిలీకి న్యాయం జరిగే వరకు ఫైట్ చేస్తామని పిలుపునిచ్చారు.

More in Local