ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్!

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వస్తున్నారనే టాక్ తో ఆయన ఇంటి దగ్గరకు తెలంగాణ పోలీసులు వచ్చారు.. అయితే లోకల్ పోలీసుల పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేస్తే అది ఇల్లీగల్ అవుతుందని ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. ఈ సిట్యుయేషన్‌లో తెలంగాణ పోలీసులు అరెస్ట్‌కి పర్మిషన్ ఇస్తారా లేదా బ్లాక్ చేస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే హైకోర్టులో పిటిషన్ వేయాలని నాగేశ్వర్ రావు ప్లాన్ చేస్తున్నారు.



