రాజవొమ్మంగిలో మారిన వెదర్

పోలవరం జిల్లా రాజవొమ్మంగిలోని 516-ఈ నేషనల్ హైవేపై ఉదయం పొగమంచు కురిసింది. కొన్నిరోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న జనాలకు రెండు రోజుల క్రితం పడిన వర్షం ఊరటనిచ్చింది. ఇప్పుడు ఇలా పొగమంచు కూడా తోడవడంతో నేచర్ లవర్స్ ఈ మంచు అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.


