DNAతో అన్నీ తెలుసుకోవచ్చా?

మన DNA చూసి మన గురించి ప్రతి విషయం తెలుసుకోవచ్చని అనుకోవడం సరైంది కాదు. Genes కొన్ని అవకాశాలను మాత్రమే చెబుతాయి.. అవే మన ఫ్యూచర్‌ను నిర్ణయించవు. ఒక Gene ఉన్నంత మాత్రాన రెడ్ హెయిర్ తప్పనిసరిగా వస్తుందని చెప్పలేం. DNAతో ఒక వ్యక్తి ఎంత తెలివైనవాడు, ఎందుకు అట్రాక్టివ్‌గా ఉన్నాడు, అతని బిహేవియర్ ఎలా ఉంటుందో కూడా చెప్పడం కష్టం. 2024లో వచ్చిన “Gene–environment interactions in human health” రివ్యూ కూడా జీన్స్‌తో పాటు ఎన్విరాన్‌మెంట్ ప్రభావం ఉంటుందని చెబుతోంది.



