← Back to news

కల్లేపల్లిలో 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమం

By Bejjanki· 1h ago· Siddipet
కల్లేపల్లిలో 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమం

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లిలో 'స్వచ్ఛతా హి సేవా-2026' ప్రోగ్రామ్ జరిగింది. మెయిన్ రోడ్డు, పంచాయతీ ఆఫీస్ దగ్గర చెత్తను క్లీన్ చేశారు. ప్రతీ ఒక్కరూ తడి-పొడి చెత్తను విడిగా వేయాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించి విలేజ్‌ను క్లీన్‌గా ఉంచాలని సర్పంచ్ కోరారు. ఈ ఈవెంట్‌లో ఉపసర్పంచ్ వినీత్‌గౌడ్, పంచాయతీ సెక్రటరీ రాకేష్, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

కల్లేపల్లిలో 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమం

More in Local