← Back to news

ఈ రోజు చికెన్ రేట్లు ఎంతంటే?

By Sahani· 1d ago
ఈ రోజు చికెన్ రేట్లు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో పండగ సీజన్ ఎండ్ అవ్వడంతో చికెన్ లవర్స్‌కి బిగ్ రిలీఫ్ లభించింది. మార్కెట్లో చికెన్ రేట్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, హైదరాబాద్ వ్యాప్తంగా కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర 250రూపాయల నుండి 287రూపాయల వరకు ఉండగా, డ్రెస్డ్ చికెన్ ధర 251రూపాయల నుండి 254రూపాయల వరకు ఉంది, లైవ్ బర్డ్ రేట్ 160రూపాయల నుండి 170రూపాయలకి పడిపోయింది.

More in Current Affairs