రోబోట్స్‌తో డాన్స్... ఫైనల్స్‌కి చైనా కుర్రాడు!
చైనాకి చెందిన 27 ఏళ్ల స్ట్రీట్ డాన్సర్ వు యుఫీ తన రోబోట్ టీమ్‌తో కలిసి 'అమెరికాస్ గాట్ టాలెంట్' ఫైనల్స్‌కి సెలెక్ట్ అయ్యారు. గత 13 ఏళ్లుగా సోలో డాన్సర్‌గా పెర్‌ఫార్మ్ చేస్తున్న యుఫీ, ఈసారి రోబోట్లతో కలిసి టీమ్-అప్ అయి తన డ్రీమ్ స్టేజ్‌ని రీచ్ అయ్యారు. రోబోట్ల అమేజింగ్ అండ్ స్లీక్ మూవ్స్‌తో స్టేజ్ పైన డాన్స్ చేసి ఆడియన్స్‌ని ఆశ్చర్యపరిచారు.



