← Back to news

పిల్లలతో వీడియోలా Metaకి షాక్

By Sahani· 8h ago· Thehindu
పిల్లలతో వీడియోలా Metaకి షాక్

ఉత్తరప్రదేశ్‌లోని ఏటా డిస్ట్రిక్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి మైనర్ చిల్డ్రన్‌తో అభ్యంతరకరమైన, పొలిటికల్ సోషల్ మీడియా వీడియోలు చేయిస్తున్నారనే కంప్లైంట్‌పై NHRC సీరియస్ అయింది. పిల్లల ప్రైవసీ, డిగ్నిటీ, సైకలాజికల్ వెల్‌బీయింగ్‌కు భంగం కలిగిస్తూ, అడల్ట్స్ వారిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారన్న ఆరోపణలపై మెటా, ఐటీ మినిస్ట్రీ, ఏటా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్‌కు నోటీసులు ఇచ్చింది. పేరెంట్స్ కన్సెంట్ లేకుండా స్క్రిప్ట్ రాసి మరీ పిల్లలతో వీడియోలు చేయించడంపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.

More in Current Affairs