అరకులోయలో వినాయకచవితి

అరకులోయలో వినాయకచవితి వైబ్స్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. పూజ కోసం కావాల్సిన పూలు, పండ్లు కొనేందుకు జనాలు భారీగా మార్కెట్‌కి రావడంతో షాపులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు చేసిన గణపతి విగ్రహాలను కమిటీ మెంబర్స్ ఊరేగింపుగా మండపాలకి తరలించారు. లోకల్ పీపుల్ రాకతో మార్కెట్ ఏరియా అంతా పండుగ అట్మాస్ఫియర్‌తో కలకలలాడుతోంది. మీరు కూడా మీ ఊరి మట్టి గణేశ్‌తో ఫొటోలు తీసుకొని మాకు పంపండి. మేం అందరికీ చూపిస్తాం.


