← Back to news

ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలకు FSSAI షాక్

By Sharmila· 1d ago· Indiatimes
ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీలకు FSSAI షాక్

యూజర్స్‌ను తప్పుదోవ పట్టించే యాడ్స్ , రూల్స్ బ్రేక్ చెయ్యడంతో ఐదు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలపై FSSAI చర్యలు ప్రారంభించింది. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ ఇండియాతోపాటు మరో సంస్థపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ‘హ్యాపిలో ప్రీమియం డేట్ బైట్స్-జెస్టీ ఆరెంజ్’ ఉత్పత్తికి సంబంధించిన యాడ్స్‌పై అభ్యంతరాలు ఉన్నట్లు పేర్కొంది. అలాగే మిల్కీమిస్ట్‌కు చెందిన కొన్ని డెయిరీ ప్రాడక్ట్స్ యాడ్స్ పైన, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌పై చర్యలు చేపట్టింది.

More in National