← Back to news

మళ్లీ వస్తున్నాం- CJP సౌరవ్ దాస్

By Sahani· 2h ago· X
మళ్లీ వస్తున్నాం- CJP సౌరవ్ దాస్

ఢిల్లీని ఒక కోటలా మార్చేసి, సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటించినట్లు మోదీ-అమిత్ షా ప్రవర్తించారని CJP లీడర్ సౌరభ్ దాస్ ఫైర్ అయ్యారు. ఈ గవర్నమెంట్ నిలబడటానికి జ్ఞానేష్ కుమారే మెయిన్ రీజన్ అని విమర్శించారు. డెమోక్రటిక్ రైట్స్ కోసం పోరాడుతున్న యంగ్ జనరేషన్‌ను ఫోర్స్, బెదిరింపులతో ఆపలేరని స్పష్టం చేశారు. యువత ఎప్పటికీ భయపడదని, తాము అస్సలు బ్యాక్ స్టెప్ వేయబోమని, ఫుల్ స్ట్రెంగ్త్‌తో మళ్లీ నిరసనలకు వస్తున్నట్లు అప్‌డేట్ ఇచ్చారు.

More in National