టీచర్లపై అదనపు పనులా? CJP నేత ప్రశ్న

కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) స్పోక్స్‌పర్సన్ సౌరవ్ దాస్ నోయిడాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ‘స్కూల్ ఠీక్ కరో’కార్యక్రమలో భాగంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత గౌతమ్ బుద్ధ్ నగర్ పరిపాలన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. మరో మూడు పాఠశాలల్లోకి ప్రవేశం నిరాకరించారు. టాయిలెట్లు క్లీన్‌గా లేవు అన్నారు. ఉపాధ్యాయులపై SIR, బీఎల్‌ఓ వంటి నాన్-టీచింగ్ సిబ్బంది బాధ్యతలు ఉన్నాయని దాస్ అన్నారు. CM యోగి పౌరులను పాఠశాలలు తనిఖీ చేయమని పిలుపునిచ్చినా ప్రవేశం ఎందుకు లేదని ప్రశ్నించారు.


