← Back to news

అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా సంచలన ప్రకటన!

By Anusha· 3h ago· Indiatimes
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా సంచలన ప్రకటన!

అంతరిక్షంలో ఆయుధాలను మోహరించినట్లు అమెరికా తొలిసారి పబ్లిక్‌గా వెల్లడించింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ సెక్రటరీ ట్రాయ్‌ మెయింక్‌ మాట్లాడుతూ కక్ష్యలో ‘స్పేస్‌ కంట్రోల్‌ వెపన్స్‌’ ఉన్నాయని తెలిపారు. అవి ఏ రకమైన ఆయుధాలో, ఎక్కడ మోహరించారో వివరించలేదు. దీనిపై చైనా, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. అంతరిక్షాన్ని కొత్త ఆయుధ పోటీ వేదికగా మార్చొద్దని కోరాయి. భారత్‌ కూడా 2019లో ‘మిషన్‌ శక్తి’ ద్వారా యాంటీ శాటిలైట్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

More in International