← Back to news

పేదరికాన్ని ఓడించి MBBS సీటు సాధించిన నవదీప్..!

By Thukaram· 1d ago
పేదరికాన్ని ఓడించి MBBS సీటు సాధించిన నవదీప్..!

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన బేగరి నవదీప్ పేదరికాన్ని ఓడించి NEETలో ప్రతిభ చూపాడు. ఎంబీబీఎస్ ప్రభుత్వ సీటు సాధించాడు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా సెక్రెటరీ అనుముల తుకారం ఆయనను ఘనంగా సన్మానించారు. "పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదు.. పట్టుదల ఉంటే లక్ష్యం సాధించవచ్చు" అని తుకారం అన్నారు. నవదీప్ తండ్రి బేగరి రాజు మాట్లాడుతూ.. కుమారుడి విజయం కుటుంబానికి గర్వకారణమని తెలిపారు. నవదీప్ విజయం పేద విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. మీ ఊరిలోని యువకిశోరాల వార్త మీరే పంపండి!

More in Local