MDR ఎవరు కట్టాలి? నిర్మలా సీతారామన్ క్లారిటీ
UPIలో 2,000 కంటే ఎక్కువ మర్చంట్ పేమెంట్లపై వచ్చే MDR ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయరు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. "ఈ ఛార్జీ కస్టమర్లది కాదు.. పేమెంట్ సర్వీస్ ఇచ్చే సంస్థలు, వ్యాపారుల మధ్య ఉండే ఛార్జీ" అని చెప్పారు. ఇది ట్యాక్స్, సర్‌ఛార్జ్ కాదనీ, ఈ డబ్బు ప్రభుత్వానికి వెళ్లదని అన్నారు. అక్టోబర్ 15 నుంచి 2,000కి పైన P2M లావాదేవీలపై 0.4% MDR వర్తిస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.


