← Back to news

భార్యను చూడగానే భర్త కన్నీళ్లు.. వీడియో వైరల్

By Nani Eluri· 6h ago· X

3 నెలలుగా కనిపించకుండా పోయిన భార్య.. చివరికి రోడ్డుపై కనిపించడంతో భర్త కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. బంగ్లాదేశ్‌లోని మాణిక్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమెను ఓ లోకల్ కంటెంట్ క్రియేటర్ గుర్తించి వీడియో తీసి షేర్ చేశాడు. అది చూసిన ఫ్యామిలీ ఆమెను గుర్తించింది. భర్త అక్కడికి చేరుకోగానే ఆమె కూడా గుర్తుపట్టింది. దీంతో భర్త గట్టిగా హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

More in Viral