రోబోల సౌదీ డాన్స్ (Video)
Robots రివల్యూషన్ వైపుగా చైనా అడుగులు వేస్తోంది. ప్రపంచమంతా తమ రోబోలు ఉండేలా ప్లాన్ చేస్తోంది. అందుకే వాటిని ఎక్కడికక్కడ పరిచయం చేస్తోంది. తాజాగా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని స్థాపించి 77 ఏళ్లైన సందర్భంగా.. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న చైనా ఏంబసీలో రోబోలతో డాన్స్ చేయించారు. సంప్రదాయ సౌదీ క్లాత్స్ ధరించిన చైనీస్ హ్యూమనాయిడ్ రోబోలు.. అర్దా కత్తి డాన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వీడియో వైరల్ అయ్యింది.
