డెవలప్‌మెంట్ పేరుతో వైజాగ్ నేచర్ డ్యామేజ్!
విశాఖపట్నంలోని తర్లువాడ, సింహాచలం హిల్స్ ఏరియాలో చెట్లను భారీగా నరికేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. companies కోసం ఇలా నేచర్‌ను డ్యామేజ్ చేయడం కరెక్టేనా అంటూ జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. డెవలప్‌మెంట్ పేరుతో ఎన్విరాన్‌మెంట్‌ను పాడుచేస్తుండటంపై వైజాగ్ పబ్లిక్ ఫుల్ సీరియస్ అవుతున్నారు.



