← Back to news

గుర్తుతెలియని వ్యక్తి మృతి

By Bala· 2h ago
గుర్తుతెలియని వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కమ్మ పాలెం దసరాజు పల్లి గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. మృతుడి జోబులో హతియా టు బెంగళూరు మధ్య రైలులో ప్రయాణించేందుకు టిక్కెట్టు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. శరీరంపై అక్కడక్కడ గాయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

More in Local