← Back to news

ఐస్ హాకీ ప్లేయర్ నుంచి సినిమా నటిగా: పద్మా చోరోల్

By A.Ajay· 11 Oct 2026
ఐస్ హాకీ ప్లేయర్ నుంచి సినిమా నటిగా: పద్మా చోరోల్

లడఖ్‌కు చెందిన ఐస్ హాకీ ప్లేయర్ పద్మా చోరోల్ ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఐస్ హాకీలో రాణించిన ఆమె, ‘బర్డ్స్ ఆన్ ఐస్’ సినిమాలో నటించారు. లడఖ్‌లోని చిన్నారులకు ఐస్ హాకీపై ఆసక్తి పెంచడం, మరింత మంది అమ్మాయిలు ఈ ఆటలోకి వచ్చేలా ప్రోత్సహించడం ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఈ చిత్రం బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శితమైంది.

More in Entertainment